గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన MLA

గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన MLA

BHPL: గోరికొత్తపల్లి మండలం చెన్నపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA గండ్ర మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి గ్రామానికీ ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని MLA హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.