VIDEO: నరసాపురం మండలాల్లో గాలి, వర్షం

VIDEO: నరసాపురం మండలాల్లో గాలి, వర్షం

W.G: నర్సాపురం మండలం తీర ప్రాంతాల గ్రామాల్లోని 'మొంథా' తుఫాను ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి వర్షం, గాలులు మొదలయయ్యి. వర్షం కారణంగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం అధికారులు తీర ప్రాంత ప్రజలు ఇళ్లలోని తలదాచుకున్నారు. రక్షణ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.