మోతె మండల ప్రజలకు సీఐ సూచనలు

మోతె మండల ప్రజలకు సీఐ సూచనలు

SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించాలని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై అజయ్ కుమార్ సూచించారు. మంగళవారం మోతె మండలంలోని నర్సింహపురం, రావిపహాడ్ గ్రామాలలో భారీ ఎత్తున ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి మాట్లాడారు. ప్రజలందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.