ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

VSP: జిల్లా వ్యాప్తంగా నేటితో పదవ తరగతి పరీక్షలు ముగిశాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు పరీక్ష రాశారు. కట్టుదిట్టమైన పోలీసుల బందోబస్తుతో ఈ పరీక్షలు జరిగాయి. అలాగే ఆశా వర్కర్లు నిరంతరం పరీక్షా కేంద్రాలో విధులు నిర్వర్తించారు. అయితే, నిన్నటితో ముగియాల్సిన పరీక్షలు రంజాన్ సెలవు మారడం వల్ల ఆరోజు జరగవలసిన ఇంగ్లీష్ పరీక్ష గురువారం నిర్వహించారు.