రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు 3వ తరగతి విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు 3వ తరగతి విద్యార్థి ఎంపిక

PDPL: ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాల 3వ తరగతి విద్యార్థి ఏదుల ప్రజ్వల్ రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల  పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం మల్లన్న తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీలలో విద్యార్థి 9 ఈవెంట్లలో ప్రతిభ కనబరచాడని పేర్కొన్నారు. ఈనెల చివరలో హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలలో పాల్గొంటారన్నారు.