VIDEO: నకిలీ టికెట్ల కుంభకోణం.. ఇబ్బందుల్లో భక్తులు..!
ELR: ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నకిలీ టికెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐఎస్ జె.రాజు ఆలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తూ.. రూ. 200 దర్శనం టికెట్ విషయంలో నకిలీ టికెట్లను భక్తులకు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈ స్కాంలో రాజుకు సహకరించిన మరో ముగ్గురు, ఆలయ సిబ్బంది మూడు నెలలుగా ఈ నకిలీ టికెట్ల వ్యవహారం నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.