నేటి నుంచి లతీఫ్ షా వలీ ఉర్సు ఉత్సవాలు

నేటి నుంచి లతీఫ్ షా వలీ ఉర్సు ఉత్సవాలు

NLG: జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి చెందిన హాజరత్ సయ్యద్ లతీఫ్ షా వలీ ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి వైభవంగా మొదలవుతున్నాయి. 3 రోజులపాటు అధికారికంగా జరిగే ఈ వేడుకలకు దర్గాలు ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. నేడు సాయంత్రం జరిగే గంధం ఊరేగింపులో మంత్రి KVR, కలెక్టర్, SPసహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరారున్నారు.