VIDEO: బాసర ఆలయ అభివృద్ధికి సీఎం శ్రీకారం

VIDEO: బాసర ఆలయ అభివృద్ధికి సీఎం శ్రీకారం

NRML: బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పునఃనిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.225 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. పునర్నిర్మాణంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.