విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విజయనగరంలో స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడంతో మహిళ మృతి
➢ కొత్తవలస రైల్వే స్టేషన్‌ పట్టాల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తింపు
➢ గరివిడిలో NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన AMC ఛైర్మన్ రామారావు
➢ పన్నులు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి: బొబ్బిలి మున్సిపల్‌ RI సురేశ్‌