రోడ్డు ప్రమాదంలో బైకిస్ట్ మృతి

రోడ్డు ప్రమాదంలో బైకిస్ట్ మృతి

NGKL: పెద్దకొత్తపల్లి (M)లోనీ అదిరాల గ్రామంలో హైవేపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైకిస్ట్ మృతి చెందాడు. మ‌రో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదిరాల గ్రామానికి చెందిన రాంబాబు బైకుపై వెళ్తుండగా ఎల్ల‌మ్మ దేవ‌త కుండ‌తో రోడ్డుపైకి మూకుమ్మ‌డిగా రాగా, బైకు అదుపు త‌ప్పి ఊరేగింపులోకి దూసుకెళ్లగా రాంబాబు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.