జూన్ 14న జాతీయ లాక్ అదాలత్

KMR: జిల్లా వ్యాప్తంగా జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి JVN భరత లక్ష్మీ కోరారు. జిల్లా కోర్టులోని సమావేశం హల్‌లో గురువారం సాయంత్రం జిల్లా అదనపు జడ్జి హరీష, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావులతో కలిసి బీమా కంపెనీల స్టాడింగ్ కౌన్సిల్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు.