తాండవ జలాశయం గేట్లు ఓపెన్

తాండవ జలాశయం గేట్లు ఓపెన్

E.G: తాండవ జలాశయం నుంచి ఆయకట్టు భూములకు సాగునీటిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం విడుదల చేశారు. జలహారతి ఇచ్చి, పూజల అనంతరం గేట్లను తెరిచారు. రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, తాండవ రిజర్వాయర్లను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పీకర్ అయ్యన్న తెలిపారు.