'డాక్ సేవ' యాప్.. ప్రయోజనాలు తెలుసా?

'డాక్ సేవ' యాప్.. ప్రయోజనాలు తెలుసా?

పోస్టల్ డిపార్ట్‌మెంట్ 'డాక్ సేవ' పేరుతో కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'ఇక పోస్టాఫీస్ మీ జేబులోనే' అనే నినాదంతో తపాలా శాఖ ఈ యాప్‌ను తన అధికారిక 'X' ఖాతా ద్వారా పరిచయం చేసింది. డాక్ సేవ యాప్‌లో పార్శిల్ ట్రాకింగ్, పోస్టేజ్ ఛార్జీల లెక్కింపు, ఫిర్యాదుల నమోదు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.