కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
★ నందివాడ మండలంలో బాలుడిని రాళ్లతో కొట్టి చంపిన గుర్తుతెలియని దుండగులు
★ బాపులపాడు మండలం వేలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. జవహర్ నవోదయ ప్రిన్సిపల్ మృతి
★ పామర్రు- గుడివాడ జాతీయ రహదారిపై బైకును ఢీకొట్టిన లారీ.. బాలుడు మృతి