VIDEO: సీతారామచంద్ర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

VIDEO: సీతారామచంద్ర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

KNR:  ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం జనసంద్రమైంది. జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇల్లందకుంట జనసంద్రమైంది. భక్తులు చంద్ర రథంపై ఉన్న స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.