కోడుమూరులో హిందూ సమ్మేళనంలో ఎమ్మెల్యే కోట్ల
KRNL: కోడుమూరులో “హరి-హర క్షేత్ర” శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన పునఃనిర్మాణం, గాలి గోపురాల నిర్మాణం సందర్భంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం, మహా పాదయాత్రలో డోన్ MLA కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. MLAకు నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఇటువంటి ధార్మిక-సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలపరుస్తాయని MLA అన్నారు.