కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కోసిగిలో రైల్వే సమస్యలపై ఎంపీ బస్తిపాడు నాగరాజుకు వినతి సమర్పించిన టీడీపీ నేతలు
✦ నందవరంలో దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన MLA డాక్టర్ బీవీ జయనాగేశ్వర్
✦ రైతులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦ దేవనకొండలో పర్యటించిన ఎమ్మెల్యే వీరుపాక్షి