ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* రాజురా గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్
* కాగజ్ నగర్‌లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
* జిల్లాలో అభివృద్ధి పనుల జాప్యానికి ప్రభుత్వ అసమర్థతే కారణం: మాజీ మంత్రి జోగు రామన్న
* జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కురిసిన భారీ వర్షం