అభివృద్ది కావాలంటే కూటమికి రావాలి: టీడీపీ అభ్యర్ధి అనిత

విశాఖ: అభివృద్ది కావాలంటే కూటమికి ఓటు వెయ్యండి అంటూ పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వంగలపూడి అనిత అన్నారు. గురువారం ఉదయం గునిపూడి గ్రామంలో ఉపాదిహామి కూలీలులతో ఆమె మాట్లాడారు. మన రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా, మన ప్రాంతం ప్రగతి సాధించాలన్న, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. చంద్రబాబు ప్రవేశేట్టిన సూపర్ సిక్స్పథకాలు, 3 సెంట్ల ఇంటి స్థలం, మనిఫెస్టోలను వివరించారు.