కాళేశ్వరంలో హంపి పీఠాధిపతులు పుష్కర స్నానం

కాళేశ్వరంలో హంపి పీఠాధిపతులు పుష్కర స్నానం

BHPL: కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు హంపి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య స్వామి శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ ఘాట్లో పుష్కర స్నానం ఆచరించి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.