VIDEO: రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్

VIDEO: రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్

ASR: అరకులోయ మండలం బస్కి పంచాయతీ పరిధిలోని, కిల్లో గుడ గ్రామానికి చెందిన కిల్లో అప్పారావు (65) సోమవారం పాము కాటుకు గురయ్యారని స్థానికులు తెలిపారు. రోడ్డు సౌకర్యం లేపోవడంతో అతన్ని డోలి మోతలో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. ఆదివాసులుగా పుట్టడం పాపమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.