జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి

జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి

ప్రకాశం; ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని సమస్యలన్నిటిపై సమగ్ర అవగాహనతో పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు.