పుట్టపర్తిలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

పుట్టపర్తిలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

సత్యసాయి: పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సత్య కుమార్ యాదవ్ సహచర మంత్రులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో కలిసి మంత్రులు ప్రశాంతి నిలయానికి బయలుదేరారు. బాబా మహా సమాధిని దర్శించుకుని హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.