VIDEO: పశువుల సంతలో.. భారీగా వ్యాపారం..!

VIDEO: పశువుల సంతలో.. భారీగా వ్యాపారం..!

GDWL: మల్దకల్ మండల కేంద్రంలో మంగళవారం పశువుల సంత జోరుగా సాగింది. జిల్లాలోని రైతులు వారికి కావాల్సిన పశువులను సంతకు హాజరై కొనుక్కున్నారు. జిల్లాలో ఇది రెండో పెద్ద సంత కావడంతో చిరు వ్యాపారులకు పశువులే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు భారీగా లాభాలు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.