సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన గీతారెడ్డి

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన గీతారెడ్డి

SRD: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి గీతారెడ్డి శనివారం రాఖీ పండగ సందర్భంగా రాఖీ కట్టారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కలసి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఒక అన్నగా రాష్ట్రంలో ఆడబిడ్డల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.