అయ్యప్ప పడి పూజా మహోత్సవంలో పాల్గొన్న MLA

అయ్యప్ప పడి పూజా మహోత్సవంలో పాల్గొన్న MLA

ASF: ఆసిఫాబాద్ పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడి పూజా మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ​ఈ పవిత్రమైన పూజా కార్యక్రమంలో MLA కోవ లక్ష్మి పాల్గోన్నారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి నిర్వాహకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేసి, ఆశీస్సులు తీసుకున్నారు.