VIDEO: నరసాపురంలో ఉద్రికత
W.G: రసాపురం టౌన్‌లో బుధవారం వీర భవాని ఆలయం వద్ద మున్సిపాలిటీ వేస్తున్న చెత్తను నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. మంచినీటి చెరువు సమీపంలో ఆలయం ఉండగా సేకరిస్తున్న చెత్తను ఇక్కడ ఎందుకు పడేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ఎక్కడ ఖాళీ ప్రదేశం దొరికితే అక్కడ చెత్తను వేస్తున్నారు.