నామినేషన్లకు ఆహ్వానం..!
SKLM: జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతుల నుంచి 2027 సంవత్సరానికి ‘పద్మ’ అవార్డులకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారు నామినేట్ చేయవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు జూలై 31 2026లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.