రేపటి నుంచి పంచాయితీ కార్యదర్శులకు శిక్షణ

రేపటి నుంచి పంచాయితీ కార్యదర్శులకు శిక్షణ

ELR: గ్రామపంచాయతీలలో సొంత ఆదాయ వనరులను పెంచుకునే అంశంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చింతలపూడి ఎంపీడీవో కామేశ్వరి తెలిపారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. 11, 12వ తేదీలలో చింతలపూడి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు.