ఉద్యోగ విరమణ వేడుకలను పరిశీలించిన ఎమ్మెల్యే

ఉద్యోగ విరమణ వేడుకలను పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో ఉద్యోగ విరమణ వేడుకల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా ఎమ్మెల్యే అరవింద బాబు పరిశీలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ స్థలాన్ని సందర్శించిన ఆయన, కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనే అతిథులు, ఉపాధ్యాయులు, అభిమానులు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేశారు.