VIDEO: AU గ్రౌండ్‌లో 100 అడుగుల LED స్క్రీన్
VSP: గురువారం పలు కంపెనీలు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో MOUలు కుదుర్చుకున్నాయి. 14, 15 తేదీల్లో నిర్వహించే సదస్సులో మరిన్ని కంపెనీలతో ప్రభుత్వం MOUలు కుదుర్చుకోనుంది. దీనికి సంబంధించిన ఎర్పాట్లు పూరయ్యాయి. ఈ సదస్సును చూసేందుకు AU గ్రౌండ్‌లో 100 అడుగుల భారీ LED స్క్రీన్ సిద్ధమవుతోంది. రేపటి నుంచి ఏపీ తలరాత మారబోతోందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.