'మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
MBNR: జిల్లా కేంద్రంలోని రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీవో రఘుతో పాటు కార్యాలయ సిబ్బంది కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఇంటి మాదిరిగానే మన కార్యాలయ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా ఆర్టీవోలకు సూచించారు.