జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

MHBD: జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించవచ్చని తెలిపారు.