ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

SDPT: జగదేవ్‌పూర్ మండలం ధర్మారం ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంఈవో శ్రీ మాధవ రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీ సైదులుగా ముఖ్య అతిథులుగా హాజరైనారు. బాధ్యతలు చేపట్టిన విద్యార్థులు ఈవోగా ప్రణ్విత, ఎంఈవోగా రాంచరణ్, హెచ్ఎంగా సిరి ఉపాధ్యాయులుగా దీక్షశ్రీ, రక్షిత, బాధ్యతలు స్వీకరించారు.