కొండగట్టు అంజన్నకు బడ్జెట్లో చిన్న చూపు
JGL: రాష్ట్ర బడ్జెట్లో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి చోటు దక్కకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, వేములవాడ వంటి దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించిన ప్రభుత్వంకొండగట్టు ప్రస్తావనను విస్మరించింది. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ఈ క్షేత్రానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది.