రావికమతం మండల వైసీపీ అధ్యక్షులుగా కంచిపాటి

రావికమతం మండల వైసీపీ అధ్యక్షులుగా కంచిపాటి

AKP: రావికమతం మండల వైసీపీ నూతన అధ్యక్షునిగా కంచిపాటి జగన్నాథరావును నియమించారు. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఈ నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన జగన్నాధరావు విద్యార్థి స్థాయి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి చూపించారు.