డయాబెటిస్ అవగాహన సదస్సు
PPM: జీవన శైలిలో మార్పుతో మధుమేహాన్ని నియంత్రించవచ్చని DMHO డా.ఎస్.భాస్కరరావు పేర్కొన్నారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా జిల్లా ఆరోగ్య కార్యాలయంలో శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, ఎన్సీడీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం ప్రధాన సమస్యగా ఉందని రక్తంలో షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయి మించితే షుగర్ వస్తుందన్నారు.