VIDEO: కనులవిందుగా శివరాత్రి వేడుకలు

VIDEO: కనులవిందుగా శివరాత్రి వేడుకలు

VSP: మహాశివరాత్రి సందర్భంగా కైలాసగిరిపై ఉన్న శివపార్వతుల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేరుకొని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. శివపార్వతుల విగ్రహం వద్ద విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేసి, ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పించారు.