VIDEO: పెనుకొండలో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు

VIDEO: పెనుకొండలో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు

సత్యసాయి: పెనుకొండ మండలం రైల్వే స్టేషన్‌లో పోలీసులు బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ నర్సింగప్ప మాట్లాడుతూ.. ఉగ్రవాదులు దాడి చేపడితే ఎలా రక్షించుకోవాలి అనే విషయంపై మాక్ డ్రిల్ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనందరావు, ఎమ్మార్వో శ్రీధర్, సీఐ రాఘవన్, మున్సిపల్ కమిషనర్ సతీష్, ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.