'నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతగా నిర్వహించుకోవాలి'

'నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతగా నిర్వహించుకోవాలి'

SRPT: చట్టాలపై అందరికీ అవగాహన కల్పించేందుకే, పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. బుధవారం రాత్రి చివ్వేంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.