ఉచిత మంచి నీటి ట్యాంకర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత మంచి నీటి ట్యాంకర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: ప్రజల దాహార్తిని తీర్చే దిశగా ముందడుగు వేస్తున్నామని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. పాతపట్నంలో ఉచిత మంచి నీటి ట్యాంకర్‌ను ఆయన ఇవాళ సాయంత్రం ప్రారంభించారు. వేసవి కాలంలో తాగునీటి కొరత ఎదుర్కొంటున్న ప్రజలకు ఇలాంటి సేవలు ఎంతో అవసరమని, సమాజానికి తోడ్పడే కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన అన్నారు.