తాగునీటి పైప్లైన్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

తాగునీటి పైప్లైన్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: పట్టణంలోని 30వ వార్డులో సోమవారం తాగునీటి పైపులైన్ పనులను ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ పనుల ద్వారా 30వ వార్డు ప్రజలకు మంచి నీటి సమస్యలు తీరనున్నాయని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సహకారంతో మహబూబాబాద్ నియోజకవర్గంను కొడంగల్ నియోజకవర్గానికి దీటుగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.