'బాల్య వివాహాలను పూర్తిగా నియంత్రించాలి'

'బాల్య వివాహాలను పూర్తిగా నియంత్రించాలి'

ADB: తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలోని మహిళా సమైక్య కార్యాలయంలో షూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, తదితరాంశాలపై విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. మండల కోఆర్డినేటర్ సంపత్ కిరణ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. ఈ మేరకు మహిళలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.