VIDEO: దట్టంగా కమ్మేసిన పొగ మంచు

VIDEO: దట్టంగా కమ్మేసిన పొగ మంచు

KNR: తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. జమ్మికుంట నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారులు, పంట పొలాలు మంచు దుప్పటిని కప్పుకున్నట్లు కనిపించాయి. తీవ్రమైన మంచు కారణంగా రోడ్లు సరిగ్గా కనిపించక వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళుతున్నారు.