VIDEO: రేపు శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ
NRPT: నారాయణపేట నియోజకవర్గం ధన్వాడ మండల కేంద్రంలో రేపు సాయంత్రం 5 గంటలకు ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి పాల్గొంటారు. యువత, భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ డీకే అరుణ కోరారు.