WOW డ్రైవరన్నా.. సోలార్ ఆటో

AP: కాకినాడ జిల్లా అచ్యుతాపురానికి చెందిన భాస్కరరావు ఆటో డ్రైవర్. డీజిల్ ఖర్చు ఎక్కువవుతోందని 3 నెలల కిందట ఈ-ఆటోను కొనుగోలు చేశారు. నెల తిరిగేసరికి దీనికీ ఛార్జింగ్ బిల్లు బాగానే వచ్చేది. దీంతో మరింత ఖర్చు తగ్గించుకునేందుకు సోలార్ టెక్నీషియన్‌గా పని చేసే మిత్రుడి సాయంతో ఆటో పైభాగాన సౌరఫలకాలు ఏర్పాటు చేసి, సోలార్ ఆటో కింద మార్చేశారు.