24 జీపీలు.. 62 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో

24 జీపీలు.. 62 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో

KMM: తల్లాడ మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 27 జీపీలకు గాను, రంగం బంజర, బస్వాపురం, బిల్లు పాడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 24 జీపీలలో 62 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. కాగా, మంగళవారం పోలింగ్ జరగనుంది.