VIDEO: 'ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి'

VIDEO: 'ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి'

VZM: గుర్ల మండలంలోని పాలవలస గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని వైసీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసి నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.