శ్రమజీవుల త్యాగాలకు నిజమైన గౌరవం మే డే : కొత్వాల్

MBNR: మే డే అనేది శ్రమజీవుల త్యాగ ఫలితమని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మే డే వేడుకల్లో ఆయన జెండా ఆవిష్కరించి శ్రామికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రామికుల పక్షంలో నిలుస్తుందని హామీ ఇచ్చారు.