నేడు మండలంలో MLA పర్యటన

నేడు మండలంలో MLA పర్యటన

NZB: చందూర్ మండలంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు సొసైటీ ఛైర్మన్ అశోక్ తెలిపారు. ఉదయం11:30 గంటలకు లక్ష్మాపూర్‌లో నూతన సబ్ సోసైటీ సెంటర్‌ను ,మధ్యాహ్నం 1:30 గంటలకు మేడిపల్లి తండాలో ఎరువుల గోదాంను ప్రారంభించనున్నారు. మండల ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.